భారతీయ రైల్వే చాలా పెద్ద వ్యవస్థ. దాని గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తుంటాయి. నెటిజన్లు కూడా రకరకాల ప్రశ్నలు అడుగుతూ.. మనలో నాలెడ్జ్ పెంచుతూ ఉంటారు. ఆ ప్రశ్నలు కూడా చాలా ఆసక్తిగా ఉంటాయి. ప్రశ్న సింపుల్‌గానే ఉంటుంది. కానీ ఆన్సర్ ఏమై ఉంటుంది అనే క్యూరియాసిటీ మనలో పెరుగుతుంది. రైలు ఇంజిన్లు ఎందుకు క్లీన్ చెయ్యరు అనే ప్రశ్న అలాంటిదే. ఇది విన్నప్పుడు.. నిజమే కదా. రైలు కోచ్‌లు శుభ్రంగా ఉంటాయి. కానీ ఇంజిన్ మాత్రం దుమ్ముపట్టి ఉంటుంది. ఎందుకు? అని మనలో మనమే ప్రశ్నించుకుంటాం. మరి ఆన్సర్ చూద్దామా. (Image credit - reddit - DaveforAK)
ट्रेंडिंग
N
News1830-12-2025, 13:59

भारतीय रेल इंजन गंदे क्यों रहते हैं? जानें चौंकाने वाला सच!

  • परिचालन कठिनाइयों के कारण भारतीय रेलवे के इंजनों को प्रतिदिन साफ नहीं किया जाता है, क्योंकि प्रतिस्थापन इंजन उपलब्ध नहीं होते.
  • इंजनों का रखरखाव हर 2-3 महीने में होता है, लेकिन समय की कमी के कारण कर्मचारी मरम्मत को सफाई से अधिक प्राथमिकता देते हैं.
  • एक इंजन को साफ करने में 1000 लीटर पानी लगता है, जो भारत में एक बड़ा आर्थिक और पर्यावरणीय बोझ है.
  • इलेक्ट्रिक इंजनों में 25,000 वोल्ट के लाइव तार होते हैं, जिससे पानी से सफाई करने पर बिजली के झटके का खतरा होता है.
  • यात्री डिब्बों की सफाई को प्राथमिकता दी जाती है; हालांकि, वंदे भारत जैसी नई ट्रेनों के इंजन अधिक साफ होते हैं.

यह क्यों महत्वपूर्ण है?: परिचालन बाधाएं, पानी की कमी और सुरक्षा जोखिम भारतीय रेल इंजनों की दैनिक सफाई रोकते हैं.

More like this

Loading more articles...